సూరహ్ నూహ్

సూరహ్ నూహ్, పవిత్ర ఖురాన్‌లో 71వ అధ్యాయం, 28 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంను తన జాతి వారి వద్దకు పంపించాము. వారు అల్లాహ్ కు సాటి కల్పించటం వలన వారిపై వచ్చే బాధాకరమైన శిక్షకు ముందు ఆయన తన జాతి వారిని భయపెట్టానికి వారిని ఆహ్వానించమని.