సూరహ్ అత్-తకాసుర్, పవిత్ర ఖురాన్‌లో 102వ అధ్యాయం, 8 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఓ ప్రజలారా సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం మిమ్మల్ని అల్లాహ్ విధేయత నుండి పరధ్యానంలో పడవేసింది.