సూరహ్ అల్-అంకబూత్

సూరహ్ అల్-అంకబూత్, పవిత్ర ఖురాన్‌లో 29వ అధ్యాయం, 69 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఏమీ ప్రజలు తాము అన్నమాట "మేము అల్లాహ్ ను విశ్వసించాము" తో వారు అన్న మాట వాస్తవికతను స్పష్టపరిచే ఎటువంటి పరీక్ష లేకుండా విడిచి పెట్టబడతారని భావిస్తున్నారా. వారు వాస్తవంగా విశ్వాసపరులా ?! వారు అనుకుంటున్నట్లు విషయం కాదు.