సూరహ్ అల్-ఖద్ర్, పవిత్ర ఖురాన్‌లో 97వ అధ్యాయం, 5 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
నిశ్ఛయంగా మేము రమజాన్ నెలలో ఘనమైన రాత్రిలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖుర్ఆన్ అవతరణను ఆరంభించినట్లే పూర్తి ఖుర్ఆన్ ను భూమికి దగ్గర ఉన్న ఆకాశము పై ఒకేసారి అవతరింపజేశాము.