సూరహ్ అల్-ఇఖ్లాస్, పవిత్ర ఖురాన్‌లో 112వ అధ్యాయం, 4 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : దైవత్వంలో ఏకైకుడు ఆయనే అల్లాహ్. ఆయన తప్ప ఏ వాస్తవ ఆరాధ్యదైవం లేడు.