సూరహ్ అద్-దుఖాన్, పవిత్ర ఖురాన్‌లో 44వ అధ్యాయం, 59 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను ఘనమైన రాత్రిలో అవతరింపజేశాము. మరియు అది అధిక శుభాలు కల రాత్రి. నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ ద్వారా భయపెడుతున్నాము.