సూరహ్ అన్-నమ్ల్, పవిత్ర ఖురాన్‌లో 27వ అధ్యాయం, 93 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
(طسٓ) తా-సీన్ . మీపై అవతరింపబడిన ఈ ఆయతులు ఖుర్ఆన్ యొక్క,ఎటువంటి గందరగోళం లేని ఒక స్పష్టమైన గ్రంధం యొక్క ఆయతులు. అందులో యోచన చేసేవాడు అది అల్లాహ్ వద్ద నుండి అని తెలుసుకుంటాడు.