సూరహ్ అజ్-జల్జలహ్, పవిత్ర ఖురాన్‌లో 99వ అధ్యాయం, 8 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
భూమి ప్రళయదినమున తనకు సంభవించే తీవ్ర ప్రకంపనతో ప్రకంపించినప్పుడు.