సూరహ్ అల్-అహ్జాబ్, పవిత్ర ఖురాన్‌లో 33వ అధ్యాయం, 73 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
ఓ ప్రవక్తా మీరు, మీతోపాటు ఉన్నవారు అల్లాహ్ భీతిపై ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ నిలకడను చూపండి. మరియు ఆయన ఒక్కడితోనే మీరు భయపడండి. మరియు మీరు అవిశ్వాసపరులకు,కపటులకు వారి మనసుల్లో ఉన్న మనోవాంచనల విషయంలో విధేయత చూపకండి.