సూరహ్ అల్-ముజ్జమ్మిల్

సూరహ్ అల్-ముజ్జమ్మిల్, పవిత్ర ఖురాన్‌లో 73వ అధ్యాయం, 20 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఓ తన దుస్తులతో చుట్టుకున్నవాడా (అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)