సూరహ్ అల్-జిన్న్, పవిత్ర ఖురాన్‌లో 72వ అధ్యాయం, 28 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఓ ప్రవక్తా మీరు మీ జాతి వారితో ఇలా పలకండి : నఖ్లా ప్రాంతంలో జిన్నుల్లోంచి ఒక వర్గము నేను ఖుర్ఆన్ ను పటిస్తుండగా విన్నదని అల్లాహ్ నాకు దైవ వాణి ద్వారా తెలియపరచాడు.