సూరహ్ అల్-ఆదియాత్

సూరహ్ అల్-ఆదియాత్, పవిత్ర ఖురాన్‌లో 100వ అధ్యాయం, 11 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

అల్లాహ్ ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే వేగంగా పరిగెడుతున్నవో చివరికి తీవ్రంగా పరిగెట్టటం వలన వారి రొప్పే శబ్దము వినబడుతుంది.