సూరహ్ అష్-షూరా, పవిత్ర ఖురాన్‌లో 42వ అధ్యాయం, 53 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఈ దివ్యవాణి లాగే ఆయన ఓ ముహమ్మద్ మీ వైపునకు మరియు మీకన్న మునుపటి అల్లాహ్ సందేశహరుల వైపునకు దివ్యవాణిని అవతరింపజేశాడు. అల్లాహ్ తన శతృవుల నుండి ప్రతీకారం తీర్చుకోవటంలో సర్వాధిక్యుడు మరియు తన పర్యాలోచనలో,తన సృష్టించటంలో వివేకవంతుడు.