సూరహ్ అల్-అఅలా, పవిత్ర ఖురాన్‌లో 87వ అధ్యాయం, 19 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
తన సృష్టిరాసుల కన్న గొప్ప వాడైన నీ ప్రభువు పరిశుద్దతను కొనియాడు ఆయన నామమును పలుకుతూ ఆయననే నీవు స్మరించినప్పుడు మరియు నీవు ఆయన గొప్పతనమును పలుకుతూ.