సూరహ్ అల్-అంబియా, పవిత్ర ఖురాన్‌లో 21వ అధ్యాయం, 112 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ప్రళయదినాన ప్రజల కొరకు వారి కర్మలపై వారి లెక్క దగ్గరైనది. వారు ఇహలోకములో మునిగి ఉండటం వలన పరలోకము నుండి విముఖత చూపుతూ పరధ్యానంలో పడి ఉన్నస్థితిలో ఉన్నారు.