సూరహ్ లుఖ్మాన్, పవిత్ర ఖురాన్‌లో 31వ అధ్యాయం, 34 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఈ ఆయతులు విజ్ఞతతో మాట్లాడే గ్రంధ ఆయతులు.