సూరహ్ అల్-ఖారియహ్, పవిత్ర ఖురాన్‌లో 101వ అధ్యాయం, 11 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ప్రళయం అదే ఏదైతే ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టుతుందో.