సూరహ్ అత్-తీన్, పవిత్ర ఖురాన్‌లో 95వ అధ్యాయం, 8 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
అల్లాహ్ అంజూరం పై మరియు అది మొలచే ప్రదేశము పై మరియు జైతూన్ (ఆలివ్) పై మరియు ఈసా అలైహిస్సలాం ప్రవక్తగా పంపించబడ్డ ఫలస్తీన్ లోని భూమిలో అది మొలచే ప్రదేశంపై ప్రమాణం చేశాడు.