సూరహ్ అల్-మునాఫిఖూన్, పవిత్ర ఖురాన్‌లో 63వ అధ్యాయం, 11 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
ఓ ప్రవక్తా ఇస్లాంను బహిర్గతం చేసి అవిశ్వాసమును హృదయముల్లో దాచిన కపటులు మీ సభలో హాజరు అయినప్పుడు వారు ఇలా పలికేవారు : నిశ్చయంగా వాస్తవానికి నీవు అల్లాహ్ ప్రవక్త అని మేము సాక్ష్యం పలుకుతున్నాము. నిశ్చయంగా మీరు ఆయన ప్రవక్త అని అల్లాహ్ కు తెలుసు.