సూరహ్ అల్-మఆరిజ్

సూరహ్ అల్-మఆరిజ్, పవిత్ర ఖురాన్‌లో 70వ అధ్యాయం, 44 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ముష్రికుల్లోంచి ఒక వేడుకునే వాడు తనపై మరియు తన జాతి వారిపై శిక్షను గురించి ఒక వేళ ఈ శిక్ష వచ్చేదే అయితే రావాలని వేడుకున్నాడు. మరియు అది అతని తరపు నుండి హేళణగా. మరియు అది ప్రళయదినమున వాటిల్లుతుంది.