సూరహ్ అల్-ఫుర్ఖాన్

సూరహ్ అల్-ఫుర్ఖాన్, పవిత్ర ఖురాన్‌లో 25వ అధ్యాయం, 77 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

మహోన్నతుడు,అధిక శుభాలు కలవాడు అతడు ఎవడైతే తన దాసుడు,తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సత్య,అసత్యాల మధ్య వేరు చేసే ఖుర్ఆన్ ను ఆయన మానవులు,జిన్నులు ఇరు వర్గాల వైపు ప్రవక్త అవటానికి,వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టేవాడు అవటానికి అవతరింపజేశాడు.