సూరహ్ తాహా, పవిత్ర ఖురాన్‌లో 20వ అధ్యాయం, 135 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఓ ప్రవక్తా మీపై విశ్వాసము కనబరచటం నుండి మీ జాతి వారు విముఖత చూపటంపై మీ మనస్సును చింతనలో పడవేయటములో కారణమవటానికి మేము ఖుర్ఆన్ ను మీపై అవతరింపజేయలేదు.